govt monitoring gas supply otp system for cylinder delivery

గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తం.. ఓటీపీతోనే సిలిండర్ పంపిణీx`

5

Published on: 📅 14 Mar 2026, 02:36 PM
Reported by: 🖊 Suresh Reddy

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రజల్లో ఆందోళన కారణంగా ఎక్కువమంది ముందుగానే సిలిండర్లు బుక్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుటుంబ అవసరాలకు గ్యాస్ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.

రాజకీయాలు

chandrababu greets bjp on 47th foundation day
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవానికి చంద్రబాబు శుభాకాంక్షలు
cross the line face suspension chandrababu warns mla over sp office row
“గీత దాటితే సస్పెన్షన్‌ ఖాయం”.. ఎమ్మెల్యే వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌
raghav chadha hits back at aap with dhurandhar dialogue
‘గాయపడ్డాను.. అందుకే మరింత దృఢమయ్యాను’.. ఆప్‌కు రాఘవ్‌ చడ్డా గట్టి సమాధానం
mamata urges voters to unite against bjp at malda rally
బీజేపీని కలిసికట్టుగా అడ్డుకోండి.. మాల్దా సభలో మమతా పిలుపు
botsa says ysrcp is not against amaravati but against corruption in its name
అమరావతికి వ్యతిరేకం కాదు.. దాని పేరుతో జరిగే అవినీతికే వ్యతిరేకమన్న బొత్స
kamal haasans mnm skips polls aspirants demand 50000 refund
పోటీ నుంచి తప్పుకున్న కమల్ పార్టీ.. ₹50 వేల రిఫండ్‌ కోసం ఆశావహుల ఆగ్రహం
aap replaces raghav chadha with ashok mittal as rajya sabha deputy leader
రాఘవ్‌ చడ్డాపై ఆప్‌ వేటు.. రాజ్యసభలో కొత్త ఉపనేతగా అశోక్‌ మిత్తల్‌
jagans mavigan proposal sparks social media mockery
‘మావిగన్’పై సోషల్ మీడియాలో రచ్చ..! జగన్ ప్రతిపాదనపై సెటైర్లు
harish rao credits kcr for 10 st quota launches sharp attack on congress
10% రిజర్వేషన్ కేసీఆర్‌దే.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఘాటు దాడి
congress releases 27 candidates for tamil nadu polls selvaperunthagai to recontest
తమిళనాడు ఎన్నికల రేస్‌లో కాంగ్రెస్‌.. 27 మంది జాబితా విడుదల, సెల్వపెరుంతగై మళ్లీ బరిలోకి

ఆంధ్రప్రదేశ్

ap says lpg booking delivery gap is narrowing
గ్యాస్ బుకింగ్స్ డెలివరీల గ్యాప్ తగ్గుతోంది బ్యాక్‌లాగ్ క్లియర్ చేస్తోన్న ఏపీ
bhogapuram airport works 98 percent complete launch planned for july or august
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 98 శాతం పూర్తి జులై లేదా ఆగస్టులో ప్రారంభానికి సన్నాహాలు
chandrababu greets bjp on 47th foundation day
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవానికి చంద్రబాబు శుభాకాంక్షలు
thunderstorm and lightning alert issued for several andhra pradesh districts
ఏపీలో పిడుగులు ఈదురుగాలులతో వర్షాల హెచ్చరిక పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్
chandrababu launches 100 day water security action plan in andhra pradesh
నీటి భద్రతపై చంద్రబాబు 100 రోజుల యాక్షన్ ప్లాన్ 60 వేల మందికి కీలక బాధ్యతలు
cross the line face suspension chandrababu warns mla over sp office row
“గీత దాటితే సస్పెన్షన్‌ ఖాయం”.. ఎమ్మెల్యే వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌
botsa says ysrcp is not against amaravati but against corruption in its name
అమరావతికి వ్యతిరేకం కాదు.. దాని పేరుతో జరిగే అవినీతికే వ్యతిరేకమన్న బొత్స
heavy rush at tirumala devotees facing 10hour wait for darshan
తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల నిరీక్షణ
lemon prices surge bag hits 10000 as demand spikes across india
నిమ్మ ధరలు షాక్.. బస్తా రూ.10 వేలు, ఒక్క నిమ్మ రూ.5కు చేరింది
jagans mavigan proposal sparks social media mockery
‘మావిగన్’పై సోషల్ మీడియాలో రచ్చ..! జగన్ ప్రతిపాదనపై సెటైర్లు

తెలంగాణ

telangana plans preprimary expansion to 3000 more schools from 202627
తెలంగాణలో మరో 3 వేల పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య 2026-27 నుంచి విస్తరణకు సన్నాహాలు
once known for political clashes kapparla village finds silence through a library
రాజకీయ గొడవల ఊరు ఇప్పుడు నిశ్శబ్దం కప్పర్ల గ్రంథాలయం యువతకు ఉద్యోగాల దారి చూపింది
justice surya kant lays foundation for high court zone2 works in rajendranagar
హైకోర్టు జోన్-2 పనులకు జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన
telangana high court gives interim relief to private colleges on fee collection
ఫీజులు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చు.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఊరట
hydra fences off two park sites in ameenpur protects land worth rs 47 crore
రూ.47 కోట్ల పార్కులకు హైడ్రా రక్షణ..! అమీన్‌పూర్‌లో ఫెన్సింగ్‌తో కబ్జా అడ్డుకట్టు
pub raid in hyderabad 8 test positive for drugs out of 64 at quake arena
పబ్‌పై దాడి..! 64 మందికి టెస్టులు – 8 మందికి డ్రగ్స్‌ పాజిటివ్‌
3          40
3 రోజుల వర్ష హెచ్చరిక..! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ – గాలులు 40 కి.మీ వేగం
harish rao credits kcr for 10 st quota launches sharp attack on congress
10% రిజర్వేషన్ కేసీఆర్‌దే.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఘాటు దాడి
compensation raised to 8 lakh no power tariff hike in telangana
విద్యుత్ ప్రమాదాలకు పరిహారం ₹8 లక్షలు..! కరెంట్ ఛార్జీలు యథాతథం
brutal attack in mylardevpally youth critical after knife and rod assault
కత్తులు, రాడ్లతో దాడి..! మైలార్‌దేవ్‌పల్లిలో యువకుడి ప్రాణాపాయం