అల్లు

అల్లు ఇంట సందడి చేసిన ‘విరోష్’ జంట.. శిరీష్ పెళ్లి వేడుకల్లో హాజరు

Published on: 📅 02 Mar 2026, 09:55 AM
Reporter: 🖊 Kiran Rao

పెళ్లి తర్వాత బిజీబిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనుండగా, నిన్న జరిగిన పెళ్లికొడుకు వేడుకకు ‘విరోష్’ జోడీ హాజరైంది. వారికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలకు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యే అవకాశముంది.

Sponsored