టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి చెన్నైలో భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్‌కు ఇది కీలక పోరు. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే మంచి నెట్ రన్‌రేట్‌తో గెలవడం తప్పనిసరి. లేకపోతే టోర్నీ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో రెండు కీలక పోరులు.. భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్
Published on: 📅 26 Feb 2026, 06:16 AM
Reporter: 🖊