శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ లుక్‌లోనే ఫొటోలు షేర్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శివాత్మిక చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తెలుగమ్మాయి కావడం వల్లో ఏంటో కానీ స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం శివాత్మికకి ఛాన్సులు రాలేదు.
పార్కులో పంబరేపిన శివాత్మిక.. అదిరిపోయే గ్లామర్ ధమాకా
Published on: 📅 29 Aug 2025, 10:01 AM
Reporter: 🖊
>
>
>