next to the crematorium is the shiva temple abhishekam for lord shiva with the ashes of the dead

శ్మశానం పక్కనే శివాలయం.. చితాభస్మంతో శివయ్యకు అభిషేకం

Published on: 📅 06 Aug 2025, 05:05 PM
Reporter: 🖊

రాజమహేంద్రవరంలో శివాలయం పక్కనే శ్మశానం ఉంది. ఇక్కడ దహనం చేసిన చితాభస్మాన్ని పక్కనే ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో శివయ్యకు అభిషేకం చేస్తారు. ఆలయం పక్కన ఉన్న కైలాస భూమికి 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' కూడా లభించిందని చెబుతున్నారు. అంతేకాదు ఈ శ్మశానంలో మూడు ఎకరాల్లో పూల మొక్కలు కూడా పెంచారు. చూడటానికి ఓ పార్క్‌లా అనిపిస్తుంది. గోదావరి ఒడ్డున శ్మశానం, ఆలయం ఉన్నాయి.

Sponsored