అంతర్జాతీయ

అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా 500 వికెట్లు

Published on: 📅 06 Mar 2026, 09:20 AM
Reporter: 🖊 PopBites

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయి చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు పూర్తి చేశారు. ఇవాళ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 235 మ్యాచ్‌లు ఆడారు. కెరీర్‌లో 18 సార్లు ఐదు వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు మాత్రం అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆయన 401 మ్యాచ్‌ల్లో 953 వికెట్లు తీశారు.

Sponsored