సైనికంగా అమెరికాకు ఇరాన్ సాటి కాకపోయినా యుద్ధం విషయంలో మాత్రం తగ్గేదేలే అని సవాల్ విసురుతోంది. దీని వెనక ఇరాన్ ఆర్థిక వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో అనేక దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను దెబ్బతీస్తే వాటిని పునరుద్ధరించడం కూడా అమెరికాకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్ ‘ఆర్థిక’ అస్త్రం… అమెరికాపై ఒత్తిడి?
7
Published on: 📅 09 Mar 2026, 09:21 AM
Reported by: 🖊
Anitha Sharma