దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ మరోసారి డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో భారతీయుడు సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాడి తర్వాత విమానాశ్రయం ప్రాంతంలో భారీగా పొగలు కనిపించాయి. అయితే విమాన రాకపోకలు మాత్రం కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని ఆరోపిస్తూ గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడి.
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి
5
Published on: 📅 11 Mar 2026, 04:42 PM
Reported by: 🖊
Kiran Rao