ఫిఫా వరల్డ్‌కప్ చూడాలన్న భారత వ్యాపారవేత్త, అతని భార్య ఆశలు వీసా నిరాకరణతో అడ్డంకి పడ్డాయి. రూ.25 లక్షల వార్షిక ఆదాయం ఉన్న 26 ఏళ్ల మేనేజింగ్ డైరెక్టర్,ఫిఫా ప్రపంచ కప్ కోసం B1/B2 వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో ప్రయాణ ఉద్దేశం, జీతం, గత ప్రయాణాలపై ప్రశ్నలు వేసిన అధికారి చివరకు 214(b) స్లిప్ ఇచ్చి వీసాను తిరస్కరించారు. భార్యను ప్రశ్నించకపోవడం గమనార్హం. ఈ అనుభవాన్ని అతడు **రెడ్డిట్**లో పంచుకోగా, పోస్ట్ వైరల్‌గా మారింది.
ఫిఫా వరల్డ్‌కప్ కల చెదిరింది… భారత వ్యాపారవేత్తకు యూఎస్ వీసా నిరాకరణ
Published on: 📅 27 Feb 2026, 01:05 PM
Reporter: 🖊