యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భారత్‌కు తిరిగి రావాలనుకునేవారికి ప్రస్తుతం ఒకే ప్రత్యామ్నాయం ఉందని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తెలిపారు. అదే Oman మార్గం. ఆ దేశంపై ఇరాన్ దాడులు చేయకపోవడంతో, భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Dubai నుంచి ఒమన్ రాజధాని Muscat వరకు సుమారు 450 కిలోమీటర్లు బైరోడ్ ప్రయాణించాల్సి ఉంటుంది.
గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం
Published on: 📅 02 Mar 2026, 02:55 PM
Reporter: 🖊 Ramesh Kumar