chandra grahan 2025 during the rahugrasta total lunar eclipse enemies may plot against people of these 3 zodiac signs be careful

Chandra Grahan 2025 రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం వేళ ఈ 3 రాశుల వ్యక్తులపై శత్రువులు కుట్రలు చేయొచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!

Published on: 📅 04 Sep 2025, 09:21 AM
Reporter: 🖊

NRI

Chandra Grahan 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం ద్వాదశ రాశులపై కచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇదే సమయంలో రాహువు, చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నారు. మరోవైపు గురుడు మిథునంలో, కేతువు, శుక్రుడు సింహ రాశిలో, కన్య రాశిలో కుజుడు, బుధుడు తులా రాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తుండగా, శని దేవుడు మీన రాశిలో తిరోగమనం చేస్తుంటాడు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత పితృపక్షం ప్రారంభం వేళ చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధ్రువ, వ్యాఘత యోగాలు సంభవిస్తాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్రమైన కష్టాలు ఎదురయ్యే అవకాశం

Sponsored