brahmamudi today august 30 episode how you lived in yaminis house like a king raj said aparna devi revealing everything that happened

Brahmamudi Today ఆగస్టు 30 ఎపిసోడ్: ‘ఇంతకాలం యామినీ ఇంట్లో రామ్‌లా బతికావ్ రాజ్’ జరిగిందంతా చెప్పిన అపర్ణా దేవి..

Published on: 📅 30 Aug 2025, 11:05 AM
Reporter: 🖊

Brahmamudi Today: రాజ్‌కి గతం గుర్తొచ్చేసింది. అది తెలిసిన యామినీ ఇంటికి చేరుకుని రగిలిపోతుంది. ఆ కావ్యే గెలిచింది. అందరి ముందు నన్ను చెంప దెబ్బ కొట్టింది.. వదలను ఆ కావ్యను వదలను.. ఆ కావ్యను అంతం చేసి నా బావను నేను దక్కించుకునేంత వరకూ నేను నిద్రపోను.. అని యామినీ.. తన పేరెంట్స్ ముందు రగిలిపోతూ ఉంటుంది. యామినీ సైకోయిజాన్ని అంతే కోపంగా చూస్తుంటారు వైదేహీ, రఘునందన్‌లు.

Sponsored