australia vs zimbabwe live score t20 world cup 202

T20 వరల్డ్‌కప్ 2026: ఆస్ట్రేలియా vs జింబాబ్వే – కీలక గ్రూప్ B పోరు

Published on: 📅 13 Feb 2026, 10:23 AM
Reporter: 🖊

T20 వరల్డ్‌కప్ 2026 గ్రూప్ Bలో శుక్రవారం కొలంబోలో Australia cricket team – Zimbabwe cricket team తలపడుతున్నాయి. ఐర్లాండ్‌పై గెలుపుతో టోర్నీ ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో విజయం లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే కెప్టెన్ Mitchell Marsh గాయంతో దూరమయ్యే అవకాశం ఉండటంతో ట్రావిస్ హెడ్ మళ్లీ జట్టును నడిపే సూచనలు ఉన్నాయి. మరోవైపు, ఒమాన్‌పై భారీ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న జింబాబ్వే, సికందర్ రజా నేతృత్వంలో పేసర్లు ముజరబానీ, నగరవాపై ఆశలు పెట్టుకుంది.

Sponsored